థైరోయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 

థైరాయిడ్‌కి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటీ..? థైరాయిడ్‌తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటివి ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుందో డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం.

https://www.youtube.com/watch?v=sX5UXwfitas