ఓయులో ఉద్రిక్తత

 

Tension at ou Campu, telangana bill, Rajbhavan, Osmania University

 

 

హైదరాబాదు పైన గవర్నర్ పెత్తనం సహించబోమంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం రాజ్ భవన్ ముట్టడి కోసం ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.