Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘టెంపర్’ ట్రైలర్ అదుర్స్
posted on: Jan 29, 2015 9:19PM

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎన్నో అంచనాలు పెట్టుకుని ఎదురుచూసిన ‘టెంపర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆడియోతో పాటుగా ‘టెంపర్’ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ చూసి బుడ్డోడి అభిమానులు అదరహో అంటున్నాడు. సినిమాలో జూనియర్ కేరెక్టర్లో ఎంత ‘టెంపర్’ వుందో ఈ ట్రైలర్ క్లియర్‌గా చెప్పిందంటున్నారు. మీరూ చూసేయండి....
Latest YouTube Trending Video NEWS






