‘టెంపర్’ కథ ఇదే....

 

ఈమధ్య కాలంలో సినిమాల కథలు ఆ సినిమాలు విడుదలయ్యే వరకూ తెలియడం లేదు. తమ సినిమాల కథలు లీక్ కాకుండా సినిమావాళ్ళు బాగా జాగ్రత్త పడుతూ వుండటమే దీనికి కారణం. అయితే జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘టెంపర్’ సినిమా కథ మాత్రం మొత్తం లీకైపోయింది. ఈ సినిమా కథ విన్న వాళ్ళకు బోలెడన్ని పాత సినిమాలు కళ్ళముందు కదులుతున్నాయని అంటున్నారు. ఇంతకీ ‘టెంపర్’ కథ ఎవరైనా గిట్టని వాళ్ళు లీక్ చేశారా? లేక పాత చింతకాయ కథతోనే ‘టెంపర్’ తీశామని ప్రేక్షకులకు ముందు జాగ్రత్తగా చెప్పడానికి ఈ సినిమా దర్శక నిర్మాతలే లీక్ చేశారా?