Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగువన్ ‘వి లవ్ వైజాగ్’ గీతం
posted on: Dec 1, 2014 1:18PM

విశాఖపట్నం హుద్ హుద్ బాధితుల కోసం తెలుగువారు చేయూతని అందిస్తున్నారు. హుద్ హుద్ బాధితులలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా తెలుగువన్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేసింది. ‘వి లవ్ వైజాగ్’ పేరుతో ఒక గీతాన్ని రూపొందించింది. యూట్యూబ్‌లో వుంచిన ఈ గీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ గీతాన్ని మన అందమైన వైజాగ్‌కి తెలుగువన్ అంకితం చేస్తోంది.ఆ గీతం వీడియో మీరూ చూడండి..
Latest YouTube Trending Video NEWS






