TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యభిచార కూపంలో మరో హీరోయిన్

Published on: Tue Sep 9, 2014 11:22AM

 

వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయి, పోలీసులకు దొరికిపోయి ప్రస్తుతం రెస్క్యూ హోంలో వున్న బాలీవుడ్, టాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్ ఉదంతం సృష్టించిన సంచలనం జనం ఇంకా మరచిపోకముందే అలాంటి మరో హీరోయిన్ ఉదంతం బయటపడింది. దివ్యశ్రీ అనే వర్ధమాన నటీమణి కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. “బి టెక్ బాబు” అనే చిత్రంలో దివ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. ఆదివారం నాడు గుంటూరు బ్రాడీపేటలోని ఓ ఇంటిమీద దాడి చేసి వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్న ఓ మహిళని, సినీ హీరోయిన్ దివ్యశ్రీని, ముగ్గురు విటులను పోలీసులు అరెస్టు చేశారు.