ఈవారం గ్రహబలం

 

ఈవారం అంటే ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు మీ రాశికి గ్రహబలం ఎలా వుందో.. మీ రాశి ఫలాలు ఎలా వున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తితో వున్నారా? అయితే ప్రముఖ సిద్ధాంతి శ్రీమాన్ దైవజ్ఞ కొదుమగుళ్ళ వేణుగోపాలాచార్య అందించిన వారఫలాలను చూడండి...