TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికలకు ముందే తెలంగాణ

Published on: Mon Jan 13, 2014 2:35PM

 

 telangana Digvijay Singh, 2014 elections, congress, telangana bill

 

 

2014 సాధారణ ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు కోసం అవసరమైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు రాష్ట్రపతి పరిధిలోని అంశమన్నారు. తెలంగాణకు స్కీనింగ్ కమిటీ వ్యవహారం హైకమాండ్ చూసుకుంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై తెలంగాణ ఏర్పాటు తర్వాత మాట్లాడుతామని దిగ్విజయ్ వెల్లడించారు.