తెలంగాణ సిటిజన్ కార్డు శాంపిల్ ఇదిగో..!!
Published on: Fri Jul 25, 2014 9:56AM
.jpg)
తెలంగాణ పౌరులకు ప్రత్యేకంగా సిటిజన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మనకి ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు లాంటివే తెలుసు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిటిజన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటోంది. తెలంగాణ సిటిజన్ కార్డు ఎలా వుంటుందో చూడాలని వుందా.. అయితే ఇదిగో శాంపిల్ కార్డు.. చూశారుగా!! ఇది ఊహాజనిత కార్డండోయ్!!


