తెలంగాణ అసెంబ్లీ 11 తీర్మానాలు ఇవే!

 

శనివారం నాడు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ పదకొండు తీర్మానాలను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి ఇలా వున్నాయి...

1. తెలంగాణ అమరులకు సంతాపం.

2. హిమాచల్ మతులకు సంతాపం.

3. ఎవరెస్ట్ విజేతలకు అభినందన.

4. టీవీ-9పై చర్య అధికారం స్పీకర్‌కు.

5. పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ.

6. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా.

7. సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు.

8. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు.

9. బీసీలకూ 33 శాతం రిజర్వేషన్.

10. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు.

11. రాష్ట్ర హైకోర్టు విభజన.