TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం...

Published on: Fri Mar 10, 2017 10:09AM

 

ఈరోజు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా అధికార, విపక్ష పార్టీల సభ్యులందరూ హాజరయ్యారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు. బడ్జెట్ ను ఈ నెల 13న సభలో ప్రవేశపెట్టనున్నారు. 15 నుంచి 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.