TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం

Published on: Mon May 12, 2025 4:14PM

 

 

 

తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లగా నలుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇదివరకే సమాచార శాఖ ప్రధాన కమీషన్‌గా జి. చంద్రశేఖర్‌రెడ్డిని నియమించింది.  వీరు మూడేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. కాగా ఇదే ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజ్ భవన్ క్లియరెన్స్ ఇచ్చింది.