TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడోరోజుకు చేరిన బీజేపీ పోరుయాత్ర

Published on: Sat Jan 21, 2012 9:24AM

బిజినేపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర మూడోరోజుకు చేరింది. ఆయన శనివారం బిజినేపల్లి నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరుయాత్ర ప్రజా యాత్రగా మారిందన్నారు. బీజేపీ పోరుయాత్ర రాజకీయ నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.