TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రబెల్లికి నాన్ బెయిల్బుల్ వారెంట్

Published on: Fri Jan 20, 2012 12:31PM

విజయవాడ: తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావుకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ అయ్యింది. 2004లో డీఎస్పీపై దౌర్జన్యం చేసిన కేసులో ఆయనకు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శుక్రవారం సమన్లు జారీ చేశారు.