TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉరివేసుకుందాం రా!కేసీఆర్ కు మోత్కుపల్లి సవాల్!

Published on: Fri Dec 23, 2011 2:47PM

హైదరాబాద్: తెలంగాణ కోసం మనిద్దరం చనిపోదాం రా! అని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు సవాల్ విసిరారు. గన్పార్క్ వద్ద రేపు ఉదయం మనిద్దరం ఉరివేసుకుందాం రా అని ఆయన అన్నారు. తెలంగాణ ఎలా రాదో చూద్దాం అన్నారు.