TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విజయం కాంగ్రెస్ దే.. అశ్వారావు పేటలో కాంగ్రెస్ గెలుపు

Published on: Sun Dec 3, 2023 10:37AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది.అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జే ఆదినారాయణరావు విజయం సాధించారు.