Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సెక్స్ ఎడ్యుకేషన్ దుంప తెంచింది...
posted on: Nov 25, 2014 3:40PM
నేటి తరం బాలలకు సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేయాలని చాలామంది చెబుతూ వుంటారు. ఏ విషయంలో అయినా మంచి వుంటుంది.. చెడువుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌కి కూడా ఈ మాట వర్తిస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ అంటేనే అందరూ భయపడిపోయే సంఘటన నార్త్ వేల్స్‌లో జరిగింది. ఇక్కడ ఒక సెకండరీ స్కూల్లోని ఓ క్లాసులో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ జరిగింది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ వుండగా, ఆ క్లాసులోని 15 సంవత్సరాల వయసున్న ఒక బాలుడు 13 సంవత్సరాల వయసున్న తన క్లాస్ మేట్ అమ్మాయి దగ్గరకి వెళ్ళి ‘ఇప్పటి వరకు థియరీ విన్నాం.. ఇప్పుడు ప్రాక్టికల్స్ చేద్దామా’ అన్నాడు. ఆ అమ్మాయి భయపడి పారిపోబోతే ఆ బాలికను మానభంగం చేశాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. ఈ సంఘటన అనంతరం ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే వుంది. మంగళవారం నాడు ఈ కేసు విచారణ పూర్తయింది. తీర్పు వెలువడాల్సి వుంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ వుంది.






