TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రకాశం జిల్లాలో జగన్ కు షాక్.. దర్శిలో టీడీపీ జయకేతనం

Published on: Wed Nov 17, 2021 10:43AM

తమకు కంచుకోటగా చెప్పుకునే ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దర్శీ నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీ 13, వైసీపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. దర్శిలో గెలవడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. భారీగా డబ్బు వెదజల్లింది. అయినా టీడీపీ చేతిలో పరాజయం తప్పలేదు.