TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి

Published on: Thu Aug 20, 2015 11:59AM

 

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి నియోజక వర్గమైన కొడంగల్ లోని మార్కెట్ యార్డ్ వద్ద శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావుని రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారం అందడంతో ఆయనను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.