TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరాసలోకి తలసాని, రేవంత్?: అబద్ధపు ప్రచారం!

Published on: Fri Jul 11, 2014 12:20PM

 

తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మరో ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు.. మొత్తం ఐదుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్ఎస్‌లోకి చేరబోతున్నారన్న వార్తలు గత రెండు రోజులుగా మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి జరుగుతున్న అబద్ధపు ప్రచారమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.