TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌ గూటికి మరో ఎమ్మెల్యే

Published on: Sat Oct 27, 2012 12:15PM

TDP MLA Join YSRCP, Tenneti Vanita, West Godavari District, Gopalapuram MLA, Officially Joined YSRCP

 

ఒకవైపు పాదయాత్రతో చంద్రబాబు హోరెత్తిస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీనుంచి వలసలు ఆగకపోవడం విశేషం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత తెలుగుదేశం పార్టీని విడిచిపెడుతున్నారు. స్థానికంగా తెలుగుదేశం నాయకులతో పొసగకపోవడం, వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ లేకపోవడమే ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు. ఆమె వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలోకి జంప్‌ అవుతున్నారు.