జీహెచ్ఎంసీ.. టీడీపీ 90.. బీజేపీ 60
Published on: Sat Jan 16, 2016 10:38AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు ఉండగా వాటిలో టీడీపీ 90 స్థానాల్లో. బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. కాగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిన్న అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ 80.. కాంగ్రెస్ 40 స్థానాలకు అభ్యర్దుల జాబితాను విడుదల చేసింది.


