టీడీపీ యువతను ఆకర్షించే స్కెచ్
Published on: Wed Feb 8, 2012 9:31AM
హై
దరాబాద్: యువ మంత్రం జపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి యువ తరంగాల పేరిట సదస్సులు నిర్వహిస్తోంది. ఇవాళ విశాఖలో తొలి యువజన సదస్సు నిర్వహిస్తోంది.


