TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణాడెల్టాకోసం టిడిపి మహాధర్నా

Published on: Sat Sep 1, 2012 10:28AM

Tdp, Vijayawada, tadp leaders, arrest, political drama, politics, tdp agitation, chandrababu naidu, chandrababu, Krishna delta, Krishna districtకృష్ణాడెల్టాకి నీటి విడుదల కోసం టిడిపి నేతలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో మహాధర్నా చేస్తున్నారు. విజయవాడలో ధర్నా చేస్తున్న టిడిపి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. నాలుగు జిల్లాల్లో రహదారుల్ని దిగ్బంధించేందుకు టిడిపి నేతలు గట్టిగా ప్రయత్నించారు. పోలీసులు ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్న టిడిపి నేతల్ని అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ఆందోళనలో రైతులు కూడా పెద్దఎత్తున పాల్గొంటున్నారు. సరైన సమయంలో డెల్టాకి నీటిని విడుదల చేయకపోవడంవల్ల 13 లక్షల ఎకరాలు బీడుగా మారుతున్నాయని టిడిపి నేతలు అంటున్నారు.