TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తారా చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం పోలీసులు గాలింపు

Published on: Thu Apr 12, 2012 2:47PM

తారా చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ముంబైకి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం ముంబైకి పోలీసులు ఓ బృందాన్ని పంపించారు. తారా చౌదరి పోలీసుల విచారణలో అనేక విషయాలు వెల్లడించింది. విలాసాలకు అలవాటుపడి వ్యభిచార వృత్తిలోకి దిగానట్లు ఆమె పోలీసులకు తెలిపింది. తన దగ్గరకు వచ్చే విఐపిలు, పోలీసులు, ధనవంతుల శృంగార సన్నివేశాలను స్పై కెమెరాలతో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసినట్టు తారా చౌదరి అంగీకరించింది. అంతే కాకుండా యువతుల్ని ట్రాప్‌చేసి వ్యభిచార వృత్తిలోకి లాగేదాన్నని పోలీసులకు చెప్పింది. బీఏ వరకు చదివిన తాను మూడు సినిమాలలో నటించానని తారా చౌదరి తెలిపింది.