అడ్డంగా నరుకుతా అంతే.
Published on: Wed Oct 9, 2013 1:01PM

తన తమ్ముడికి హాని చేసిన వారిని ఎవరినైనా అడ్డంగా నరికి చంపుతానని ఘాటుగా హెచ్చరించింది తారాచౌదరి. గుంటూరు జిల్లా వినుకొండలో తారాచౌదరి హల్‌చల్ చేస్తూ మళ్లీ వార్తల్లోకెక్కింది. తన తమ్ముడు భాస్కర్‌ని పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకుపోయారని, అతనికి ఎలాంటి హాని జరిగినా తాను ఎవరినీ వదిలే ప్రసక్తిలేదని హెచ్చరించింది. తను ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌ని కొట్టి, తన తమ్ముడిని తీసుకొని పోయారని ఆరోపించింది.


