TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాప్సీ హాట్ 'షాడో'

Published on: Tue Mar 5, 2013 2:40PM

 

 Tapsee Shadow Movie, Tapsee hot Shadow, Tapsee hot pic, Tapsee hot photos

 

తన మొదటి చిత్రం నుంచే అందాలను ఆరబోసి కుర్రకారును మత్తెక్కిస్తున్న తాప్సీ మరోసారి తన అందాలతో కనువిందు చేయనుంది. తాప్సీ వెంకటేష్ తో షాడో లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన అందాలను అరబోసిందని సమాచారం. బిల్లాలో అనుష్క ని గ్లామర్ గా చూపించిన తరహాలో తాప్సీని ఈ చిత్రంలో మెహర్ రమేష్ అందాల ఆరబోతగా చూపిస్తున్నాడని సమాచారం.ఈ మూవీ కి సంబందించిన హాట్ ఫోటో మీ కోసం