ప్రేమకథతో వస్తున్న తనీష్
posted on: Jan 29, 2014 8:41AM

తనీష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. పంచగిరి క్రియేషన్స్ బ్యానర్లో శ్రీనివాస్ ఏలిజాల, డి.సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. ఈనెల 30 నుండి రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో ప్రారంభం కానుంది. రొమాంటిక్, లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్న ఈ చిత్రంలో తనీష్ సరసన అనీషా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తనీష్ కెరీర్ లో ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ చిత్రం అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






