TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి...

Published on: Sat Mar 11, 2017 11:34AM

 

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివకాశీలో వెట్రిఇళయనూరు బాణసంచా దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడిలో ఆరుగురు మృతి చెందారు... మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.