TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రీమేక్ కు సిద్ధమైన 'ఢిల్లీ బెల్లి'

Published on: Fri Mar 15, 2013 6:09PM

 

 

 Tamil remake of Delhi Belly, Arya Hansika  Santhanam

 

 

బాలీవుడ్ లో హిట్ కొట్టిన రొమాంటిక్ కామెడీ 'ఢిల్లీ బెల్లీ' తమిళంలో 'సెట్టై'గా రీమేక్ అయ్యి... తెలుగులో 'నాటి బోయ్స్''గా అలరించనుంది. ఈ సినిమాలో... ఆర్య, సంతానం, ప్రేమ్ జీ ప్రధాన పాత్రధారులు కాగా... హన్సిక, అంజలి హీరోయిన్లుగా నటించనున్నారు. హాస్యనటుడు అలీ సైతం ఈ తమిళ సినిమాలో ఓ కీలక భూమికను పోషిస్తున్నట్లు సమాచారం. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించే 'సెట్టై' సినిమాకు ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు యుటీవీ సంస్థ సన్నాహాలు చేస్తోంది.