TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనారోగ్యం: కుప్పకూలిన దర్శకుడు మురుగదాస్

Published on: Mon Sep 8, 2014 8:01PM

 

‘గజిని’, ‘స్టాలిన్’ వంటి చిత్రాలను రూపొందించిన తమిళ దర్శకుడు మురుగదాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజన్, లో బీపీ కారణంగా ఆయన తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం సెట్‌లోనే కుప్పకూలిపోయారు. ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి తరలించారు. విజయ్, సమంతతో రూపొందిస్తున్న ‘కత్తి’ షూటింగ్ తిరువన్మియూర్‌లో జరుగుతోంది. మురగదాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.