Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరోయిన్ టాప్‌లెస్ ఫొటోలు లీక్...
posted on: Dec 30, 2014 10:53AM

హీరోయిన్లు ముచ్చటపడి తీసుకున్న న్యూడ్, సెమీన్యూడ్ ఫొటోలు లీక్ కావడం అనేది ఇంతవరకు హాలీవుడ్ హీరోయిన్ల విషయంలోనూ జరుగుతూ వస్తోంది. ఇప్పుడు మన ఇండియన్ హీరోయిన్లు కూడా ఈ బాటలో పయనిస్తున్నారు. తమిళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ వసుంధరా కాశ్యప్ ఇప్పుడు ఈ లిస్టులో చేరింది. పలు తమిళ హిట్ చిత్రాల్లో నటించిన వసుంధరా కాశ్యప్ ఎక్స్‌పోజింగ్‌లో కూడా మిగతా హీరోయిన్లకంటే కాస్త ముందే వుంటుంది. ఈమధ్య ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి ‘చాలా’ క్లోజ్‌గా, టాప్‌లెస్‌గా ఉన్నప్పుడు సరదాగా సెల్ఫీలు తీసుకుంది. ఈ ఫొటోల్లో టాప్‌లెస్ ఫొటోలు, సెమీ టాప్‌లెస్ ఫొటోలతోపాటు తన బాయ్‌ఫ్రెండ్‌తో వసుంధరా కాశ్యప్ గాఢ చుంబన ఫొటోలు కూడా వున్నాయి. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఏటూ జడ్ మొత్తం ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ సినిమా ఇండస్ట్రీ షాకయ్యింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వసుంధరా కాశ్యప్ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.






