TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ప్రేమిస్తే' విలన్ దండపాణి కన్నుమూత

Published on: Sun Jul 20, 2014 5:30PM

 Tamil actor Dhandapani died, actor Dhandapani death, actor Dhandapani dies, actor Dhandapani nomore

 

తెలుగులో 'ప్రేమిస్తే' చిత్రంలో విలన్ గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు దండపాణి తిమిరమ్ పెనుతాడి ఆదివారం గుండెపోటుతో చెన్నయ్ లో మరణించారు. ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పిగా వుందన్న ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.ఈయన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషాల్లో 160 సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళంలో ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు. దండపాణి మరణం పట్ల తమిళ సినీరంగం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రేపు దిండిగల్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.