TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ పై పిటిషన్ తోసివేత

Published on: Tue Jan 7, 2014 10:10AM

 

Supreme Court rejects PIL on Telangana, Telangana bill, samaikyandhra, Supreme Court

 

 

రాష్ట్ర విభజన విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. "ఇంకా అసెంబ్లీలో బిల్లుపై చర్చే పూర్తి కాలేదు, పార్లమెంట్‌లో దాన్ని ప్రవేశపెట్టనేలేదు. ఈ దశలో మేము జోక్యం చేసుకోలేం'' అని తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఇదే అంశంపై వేసిన పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించారని... హైకోర్టు కాదన్నప్పుడు తమ వరకు రావచ్చునని చెప్పారని కృష్ణయ్య గుర్తు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జరగాల్సిన ప్రక్రియ ఓ పక్క జరిగిపోతోంటే, రాష్ట్రం ఎక్కడ విడిపోతుందోనన్న ఆందోళన సీమాంధ్రుల్లో వ్యక్తమవుతోంది.