సుప్రింను ఆశ్రయించిన లాలూ
Published on: Tue Nov 26, 2013 6:52AM

అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాధ్ యాదవ్ సుప్రిం కోర్టును ఆశ్రయించారు. ఆయన పదవిలో ఉండగా పశువుల దాణాకు సంబందించిన కుంభకోణం కేసులో లాలూ ప్రస్థుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాను నిర్దోశి నంటూ ఆర్జేడి అధినేత లలూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీన విచారణ జరపనుంది.


