ఒసామా బిన్ లాడెన్, సన్నీ లియోన్ అభిమాని
Published on: Wed Apr 17, 2013 1:42PM
.png)
పాకిస్తాన్ లోని అబ్బొట్టాబాద్ ఇంట్లో అమెరికా సైనికులు ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్ ఒంట్లో సోదాలు నిర్వహించగా నీలిచిత్రాల కేసెట్లు లభ్యమయ్యాయి. ఆ కేసెట్లలో ఎక్కువగా సన్నీ లియోన్ నీలిచిత్రాలే వుండడం విశేషం. ఈ విషయంపై సన్నీ లియోన్ ను వివరణ కోరగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ వద్ద తన నీలిచిత్రాలు వున్నాయనడం ముందు పెద్ద జోక్ గా తీసుకున్నాను. కానీ అలాంటి వ్యక్తి తన అభిమాని అని తెలియడంతో ఆనందంగా వుందని చెప్పింది. మీకు అత్యంత పెద్ద అభిమాని ఎవరు అని అడిగిన ప్రశ్నకు సన్నీ లియోన్ జవాబిస్తూ ఒక కాలేజీ స్టూడెంట్ నా చిత్రాన్ని వర్జిన్ చెట్టు చిటారు కొమ్మపై ఉంచి తనని ఆ సంవత్సరం జరిగే ఫీట్ కు నన్ను ఆహ్వానించాడు. అది చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మరొక అభిమాని ఏర్ పోర్ట్ లో ఎప్పుడూ కలుస్తూ ఉంటాడని తనను చూసిన వెంటనే తనకు నాతొ ఒక సినిమా తీయాలని ఉందని అంటుంటాడు. అతను ఇప్పటికే 50 చిత్రాలు తీసి వుంటాడు. నేను ఎప్పుడు ఏర్ పోర్ట్ కు వెళ్ళినా అతను నాకు ఎదురుపడుతుంటాడు అని గట్టిగా నవ్వేసింది


