TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుంటూరు బస్సులో 70 లక్షలు చోరీ...

Published on: Tue Aug 12, 2014 5:05PM

 

గుంటూరు ఆర్టీసీ బస్టాండులో భారీ చోరీ జరిగింది. సూట్‌కేసులో 70 లక్షల రూపాయలు తీసుకెళ్తున్న ఓ ప్రయాణికుడి దృష్టి మరల్చిన దొంగలు సూట్‌కేస్‌ని మాయం చేసేశారు. గుంటూరు నుంచి నిర్మల్‌ వెళ్ళే బస్సులో ఈ సంఘటన జరిగింది. 70 లక్షల రూపాయలున్న తన సూట్‌కేస్ పోయిందని సదరు ప్రయాణికుడు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.