TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీ హాల్ లో ప్రారంభమైన సబ్ కమిటీ సమావేశాలు

Published on: Thu Jul 19, 2012 4:46PM

సబ్ కమిటీ సమావేశాలకు హాజరైన డిప్యూటీ సిఎం రాజనర్శింహ, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల సేకరణ. ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ పై నిధులు దుర్వినియోగం కారాదన్న రాజనర్శింహ, సోమవారం ఎస్టీ, ఎస్సీ సబ ప్లాన్ పై అఖిలపక్ష సమావేశం