Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణతో విడదీయలేని బంధం మాది.. ప్రధాని మోడీ
posted on: Dec 3, 2023 5:16PM
నా ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా, మీరు బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు అని తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ . గత కొన్ని సంవత్సరాలుగా మీ మద్దతు పెరుగుతూనే ఉంది.
ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతోంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన ప్రజలకుధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు.



.webp)


