TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కుదుటపడిన స్టాక్ మార్కెట్లు..

Published on: Thu Mar 23, 2017 4:50PM

 

గత మూడు రోజులుగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కాస్త కోలుకున్నాయి.  మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 29,332 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 9,086 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.65.47 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో యస్‌బ్యాంక్‌, టాటామోటార్స్‌, ఎన్‌టీపీసీ, గెయిల్‌, విప్రో షేర్లు లాభపడగా.. టీసీఎస్‌, ఎచర్‌మోటార్స్‌, ఐటీసీ, బోష్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.