భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Published on: Tue Mar 14, 2017 4:30PM
.jpg)
ఈరోజు మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..భారీ లాభాలతో ముగిశాయి. 496 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 29,443 వద్ద ముగిసింది. 152 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 9,087 వద్ద ముగిసింది.


