స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Published on: Thu Mar 9, 2017 3:42PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు కాస్త నష్టాలతో ప్రారంభమైనా కూడా ఆఖరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27.19 పాయింట్లు లాభపడి 28929.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2.70 పాయింట్లు లాభపడి 8927 పాయింట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.76వద్ద కొనసాగుతోంది.


