TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లాభాల్లో స్టాక్ మార్కెట్లు... రెండేళ్లలో రెండోసారి..

Published on: Mon Mar 6, 2017 4:23PM

 

ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 215 పాయింట్లు పెరిగి 29048 వద్దకు.. నిఫ్టీ 65పాయింట్లు పెరిగి 8963 వద్దకు చేరింది. రిలయన్స్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంక్‌, బీహెచ్‌ఈఎల్‌ షేర్లు అత్యధికంగా లాభపడగా.. గ్రాసిమ్‌, అరబిందో ఫార్మా, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఐడియా సెల్యూలర్‌ షేర్లు నష్టపోయాయి. నేడు సెన్సెక్స్‌ మరోసారి 29వేల మార్కును అందుకుంది. రెండేళ్లలో నిఫ్టీకి ఇది రెండో అత్యధిక క్లోజింగ్‌.