లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 182.58 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 8,221 వద్ద ట్రేడ్ అయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu