నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..


నిన్న మంచి లాభాలాతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు నష్టపోయి 28,091 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 8,691 వద్ద ముగిసింది.