నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు...
Published on: Wed Mar 8, 2017 4:49PM
.jpg)
ఈరోజు స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97.62పాయింట్లు నష్టపోయి 28901 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 22పాయింట్లు నష్టపోయి 8924 వద్దకు చేరింది. బ్యాకింగ్, హెల్త్‌కేర్ రంగాలు తప్పితే మిగిలిన రంగాల షేర్లు ప్రధానంగా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బాష్, యస్‌బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా.. ఐడియా సెల్యూలార్, టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, టెక్‌మహీంద్రా, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి.


