Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్...కోర్టు ధిక్కారణ చర్యలు
posted on: Jun 29, 2015 12:45PM

తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. తన అరెస్ట్ పైన స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో సవాల్ చేస్తూ న్యాయమూర్తిని మార్చాలన్న స్టీఫెన్ సన్ పిటిషన్ ను కోర్టు కొట్టి పారేసింది. ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ వైఖరిపై కోర్టు మండిపడింది. స్టీఫెన్సన్ కోర్టును తప్పుదోవ పట్టించారని.. కేసు విచారణ అదే బెంచ్‌లో కొనసాగుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కారు చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.


.jpg)



