TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరసింహుడిని కొలిచిన నరసింహన్

Published on: Wed Aug 29, 2012 1:36PM

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు కాస్త భక్తి ఎక్కువే. నెలలో  కనీసం ఒక్కసారైనా ఆయన ఏదో ఒక కొత్త ఆలయానికి వెళ్లొస్తుంటారు. ఈ సారి ఆయన నల్గొండజిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నరసింహన్ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.