TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

Published on: Tue Dec 3, 2013 3:37PM

 

తెలంగాణ అంశంతో పాటు కేంద్రం తెర మీదకు తీసుకువచ్చిన రాయల తెలంగాణ అంశాన్ని కూడా చర్చించటానికి రాష్ట్రమంత్రి వర్గం సచివాలయంలో సమావేశమయింది. ఆరోగ్య సమస్యల కారణంగా బొత్స ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. మిగతా మంత్రలందరూ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలొ ముఖ్యంగా రాష్ట్రవిభజన అంశంతో పాటు దాని వల్ల వచ్చే సమస్య గురించి చర్చించనున్నారని సమాచారం.