మొహాలి టెస్ట్: ఆస్ట్రేలియా 408 ఆలౌట్

Publish Date:Mar 16, 2013

 

 

 Starc fifty frustrates India, India vs Australia Live Score, Australia Live Score

 

 

మొహాలి టెస్టులో ఆస్ట్రేలియా మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులకు ఆలౌట్ అయింది.ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటప్రారంభించిన ఆసిస్ మరో 135 పరుగులను జోడించింది. ఆసిస్ ఆటగాళ్లు స్కార్ట్ 99 , స్మిత్ 92, కొవాస్ 86, వార్నర్ 71 అత్యధిక పరుగులు చేశారు. భారత బౌలర్లు జడేజా, ఇషాంత్‌కు చెరో మూడు వికెట్లు, ఓజా, అశ్విన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.